అధ్యాయము 44

కర్కోటకుడు.....

తను తెచ్చిన నకిలి పరమహంస రూపములో ఉన్న కాలాముఖాచార్యుడి యొక్క రక్తనమూనా ఒక పాత్రలో పోసుకొని జాగ్రత్తగా మూటకట్టి కాశీ క్షేత్రానికి ఉత్తరదిక్కున ప్రయాణించి 20 km దూరములో ఉన్న స్మశానమునకు అర్ధరాత్రి చేరుకొని.......

తనతో తెచ్చుకొన్న చేతి సంచి లోంచి పసుపు, కుంకుమ, ముగ్గు, మంత్రించిన నిమ్మకాయలు, మేకులు బయటకి తీసి అష్టదిగ్బంధన ముగ్గువేసి అష్ట దిక్కులలో నిమ్మకాయలు, పెట్టి ఆపై అష్ట దిక్కులలో మంత్రించిన మేకులు వేటికి స్పందించకుండా దించి.......

మధ్యలో ఒక పిండి బొమ్మను ఉంచి దానికి తను తెచ్చిన రక్త నమూనాను పూసి..... దానికి పిల్లి, ఎలుక, పులి, ఆవు, గుర్రముల యొక్క మలములు పూసి ఏవో బీజాక్షరాలు చదవగానే.... ఉత్తరదిక్కు నుండి హ◌ోరు గాలి..... కాలి అందెల శబ్దాలు భయంకరముగా రావడము మొదలైంది ఎందుకంటే స్మశాన క్షుద్ర శక్తులు అన్నియు గూడ ఈ దిక్కు యందు ఉండి మంత్రగాడు చేసే తంతును అంతా గమనిస్తుంటాయి. ఏదైన పొరపాటు తంత్ర గాడు చేసి చెయ్యగానే వాడి మీద విరుచుకొని పడి చంపివేస్తాయి. ఎందుకంటే వాటికి ఎవరికి లొంగకుండా, ఊడిగము చెయ్యడము, బానిసత్వముగా పడి ఉండటము ససేమిరా ఇష్టముండదు. బలవంతముగా నయానా, భయానా, ఆశ పెట్టి చేసుకోవాలి. తేడాలు వస్తే ప్రాణాలే అనంత వాయువులో కలిపివేస్తాయి. కర్కోటకుడు ఇంతసేపు  తను చేసే తంతులో పొరబాటు, లేదా మంత్రం ఉఛ్చారణ తప్పులు లేదా తంత్రములో ఏమరుపాటు  చేస్తాడేమోనని ఆశగా చూశాయి. కాని వాటికి నిరాశ ఎదురైంది. వాడికి వశమవ్వక తప్పలేదు. దానితో వాడు తను తెచ్చిన మేకను వీటికి బలిదానము చెయ్యగానే ఇవి శాంతించాయి. క్రతువుకి ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా సాక్షి భూతంగా మారాయి.

            దానితో కర్కోటకుడు ఊపిరి పీల్చుకుని అష్ట స్మశాన దేవతల వలన తనకి ప్రాణహాని లేదని నిర్ధారణ చేసుకొని 'ఛోడ్' తంత్ర ప్రయోగము చెయ్యడము ప్రారంభించాడు. తెచ్చుకున్న సారాయిని విపరీతంగా పట్టించాడు. తనతోపాటు వచ్చిన అమ్మాయిని నగ్నముగా మార్చి ఆమెను చాకుతో హింసలు పెడుతూ.... తన శరీరము మీద గాయాలు చేసుకోవటము ప్రారంభించాడు ఎందుకంటే 'ఛోడ్' మంత్ర దేవతయైన అగ్నిభేతాళుడికి చేసే మంత్రగాడి రక్తము గావాలి. అపుడే వాడు దర్శనమిస్తాడు.

ఇంతలో......

తన శరీరము నుంచి..... ఆమె శరీరము నుంచి రక్తము  విపరీతముగా కారుతున్నప్పటికీ ఆమెలో ఉన్నట్టుండి విపరీతమైన కామ కోరిక మొదలై...... అది కాస్తా చాలా ఉద్రిక్తత స్థితికి వెళ్లిపోవడము..... ఇక్కడ కర్కోటకుడు సారాయి మత్తులో తూలుతూ శరీర భాగాలను గాయాలు చేసుకుంటున్న మనస్సు లయ తప్పలేదు. మంత్రము ఆగడములేదు. ఏకాగ్రత సిద్ధితో స్థిర మనస్సు పొందినవాడికి సాధ్యము కానిది ఏముంటుంది.

మంత్రసిద్ధి ఫలితముగా

అగ్నిభేతాళుడు దర్శనమిచ్చి.......

"దేవరా! నన్ను సంతృప్తి పర్చావు. ఏమి కోరిక. ఆజ్ఞ ఇవ్వండి" అనగానే .......

మత్తు నుండి కర్కోటకుడు బయటికి వచ్చి.....

"అగ్ని భేతాళ ! నా పరమ శత్రువైన ఆ పరమహంస మీద నువ్వు అగ్ని వర్షము కురిపించి వాడి శరీరమును దహాగ్ని చేసి రావాలి" అనగానే......

"దేవరా! నువ్వు చెప్పిన వ్యక్తి అలాగే నువ్వు చూపించే వ్యక్తి ఒకటి గాదు. భ్రమపడుతున్నావు. మాయలో ఉన్నావు. మాయ తొలగించుకో. నీ ఆజ్ఞను అమలు చెయ్యలేను". అంటూ క్షణాలలో అదృశ్యమయ్యేసరికి......

కర్కోటకుడి బుర్ర పని చెయ్యలేదు. క్షణము పాటు  ఆలోచనలో పడీ పడగానే అనగా తంతు అంతా బాగానే జరిగింది. వాడు అగ్ని భేతాళుడు గూడ దర్శనమిచ్చాడు. మరి నా ఆజ్ఞను ఎందుకు పాటించలేదు. మాయలేనివాడిని మాయలో ఉన్నాను అంటాడు. నేను చూసేది భ్రమ అంటున్నాడు.

అసలు ఏమి జరుగుతుంది.

అనుకొనే లోపుల......

తను ఈ తంతులో ఉండగానే.... తను తెచ్చిన అమ్మాయి ఉద్రిక్తమైన కామ ప్రకోపము వలన తన మర్మాంగమును నోటితో ఛూషణము చేసేసరికి..... మంత్ర ప్రయోగము వికటించినదని తెలియగానే..... అష్ట దిక్కుల దేవతలు తనని చంపటానికి వస్తున్నారని కర్కోటకుడు గ్రహించి....

ఆ అమ్మాయిని వాటికి బలిదానము చెయ్యగానే....... మంత్రగాడి పూజ రక్తము రుచి చూడగానే అవి శాంతించి..... వీడికి వశము అవ్వకుండా తమ మానాన అవి వెళ్ళిపోయాయి......

ఆ తర్వాత.....

కర్కోటకుడు స్మశానమును వీడి కాశీ క్షేత్రము వైపు బయలుదేరాడు. ఆ పరమహంస విషయములో తనకి తెలియని విషయము ఏదో జరిగి ఉంటుందని అది ఏదో తెలుసుకోవాలి అనుకుంటూ......


No comments:

Post a Comment